ETV Bharat / state

పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తా: కాశీభట్ల సాయినాథ్ శర్మ - కడప తెదేపా నేతలు

తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాశీభట్ల సాయినాథ్ శర్మ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆయన అన్నారు.

Chief Secretary of tdp
కాశీభట్ల సాయినాథ్ శర్మ
author img

By

Published : Nov 8, 2020, 8:36 PM IST

కడప జిల్లా కమలాపురానికి చెందిన కాశీభట్ల సాయినాథ్ శర్మ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన, తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి అభినందించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.