కడప జిల్లా కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తన సొంత ట్రస్ట్ ద్వారా 70 వేల కుటుంబాలకు సరకులు, కూరగాయలు పంచి పెట్టారు.
ప్రతి వ్యక్తి సామాజిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని తమ ట్రస్ట్ ద్వారా మరింతగా ఆదుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: