ETV Bharat / state

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై కడప విద్యార్థుల ఆనందం - latest news for disha in kadapa

దిశ హత్య కేసు నిందితులను ఎన్​కౌంటర్ చేయడంపై కడప జిల్లా కమలాపురంలో పీవీస్​ఆర్​యం డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

kadapa students happy on disha murder Accused persons encounter
దిశ హత్యకేసు నిందుతుల ఎన్​కౌంటర్​పై కడప విద్యార్థులు ఆనందం
author img

By

Published : Dec 6, 2019, 2:38 PM IST

దిశ హత్యకేసు నిందితుల ఎన్​కౌంటర్​పై కడప విద్యార్థులు ఆనందం

కడప జిల్లా కమలాపురంలో పీవీయస్ఆర్​యం డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు.. దిశ హత్యకేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా కలిసి కళాశాల నుంచి స్థానిక చావిడి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు జిందాబాద్​.. సజ్జనార్​ జిందాబాద్​ అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో మృగాళ్లు తప్పు చేయాలంటేనే భయపడతారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండీ:

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

Intro:AP_CDP_66_06_ BHARI RALLY _AV_AP10188 CON:SUBBARAYUDU, ETV CONTRIBUTER,, KAMALAPURAM యాంకర్ కడప జిల్లా కమలాపురం లో స్థానిక పి వి యస్ ఆర్ యం డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రియాంక రెడ్డి ని చంపిన నిందితులను ఎన్కౌంటర్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు కడప జిల్లా కమలాపురం లోని డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు కాలేజీ నుండి స్థానిక చావిడి వరకు భారీ ర్యాలీ నిర్వహించి పోలీసులు జిందాబాద్ పోలీసులు జిందాబాద్ నిందితులను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు తో ర్యాలీ నిర్వహించారు సజ్జనార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు నరరూప రాక్షసులను ప్రియాంక రెడ్డి నిందితులు చంపి పోలీసులు ఉన్నారంటూ నిరూపించారని అన్నారు భవిష్యత్తులో ఏనా కొడుకు ఇలాంటి చర్యలకు పాల్పడే కూడదని హెచ్చరించారు అలా చేస్తే పోలీసులు ఉన్నారంటూ ఈరోజు ఎస్పీ సజ్జనార్ నిరూపించారు బైట్ 1 నాగలక్ష్మి (విద్యార్థిని) 2 ధనలక్ష్మి (విద్యార్థిని)

Body:విద్యార్థులు భారీ ర్యాలీ

Conclusion:కడప జిల్లా కమలాపురం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.