ETV Bharat / state

ఇడుపులపాయ ట్రిపుల్ ​ఐటీలో అడ్మిషన్లు ప్రారంభం

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు మొదటిరోజు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 1000 మంది విద్యార్థులకు గాను నేడు 468 మందికి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది.

author img

By

Published : Aug 5, 2019, 1:29 PM IST

ఇడుపులపాయ ట్రిపుల్​ఐటీలో మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ
ఇడుపులపాయ ట్రిపుల్​ఐటీలో మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ

కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రక్రియ మొదలైంది. ఆర్​జీయు కేటీ డైరెక్టర్ సుదర్శన్ రావు పర్యవేక్షణలో ఈ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రవేశాల కోసం బాలికలు 298 మంది, బాలురు 170 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదట అడ్మిషన్‌ పొందిన విద్యార్థి పి.దిల్ శ్రీకి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సుదర్శన్ రావు ఐడీ కార్డును లాంఛనంగా అందించారు.

ఇదీ చూడండి తగ్గుతున్న వరద.. రెండో ప్రమాదక హెచ్చరిక ఉపసంహరణ

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప AP_CDP_27_15_BANDALAGUDU_POTEELU_C3

Body:బ్రహ్మంగారి ఆరాధనోత్సవాల సందర్భంగా కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం తోటపల్లి అచలానంద ఆశ్రమములో ఎడ్ల చే బండలాగుడు పోటీలు నిర్వహించారు పోటీలకు 7 జతల ఎడ్లు పాల్గొనగా గుంటూరు జిల్లా మంగళగిరి కి చెందిన బత్తల శ్రీనివాసరావు ఎడ్లకు మొదటి బహుమతి లభించింది ప్రొద్దుటూరు మండలం చోటపల్లెకు చెందిన చంద్రబాబులరెడ్డి ఎడ్లకు రెండో బహుమతి , ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పుల్లలచెరువు చెందిన నక్కా శ్రీనివాసరావు ఎడ్లకు మూడవ బహుమతి , గుంటూరు జిల్లా పెదకాకాని చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్లకు నాలుగో బహుమతి , ప్రొద్దుటూరు ymrకాలనీకి చెందిన dvarshala గురివిరెడ్డి ఎడ్లకు కు ఐదో బహుమతి లభించింది

Conclusion:పెద్ద ఎత్తున రైతులు పాల్గొని పోటీలను తిలకించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.