కడప జిల్లాలో బ్రహ్మంగారిమఠంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు శైవక్షేత్ర పీఠాధిపతి స్వామి బృందం మఠానికి చేరుకుంది. 20 మంది పీఠాధిపతులు మఠానికి రాగా.. పోలీసులు వారికి అనుమతి నిరాకరించారు.
ఇదీ చదవండి: Brahmamgari Matham: అలజడులు సృష్టించేందుకు శివస్వామి కుట్ర.. డీజీపీకి మహాలక్ష్మీ లేఖ