ETV Bharat / state

'నిర్దోషులను కాపాడటమే న్యాయమూర్తుల లక్ష్యం'

నిందితులకు శిక్షణ ఖరారు చేసే ముందు న్యాయమూర్తులు ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రంగారావు స్పష్టం చేశారు. నిర్దోషులను కాపాడటమే న్యాయమూర్తుల లక్ష్యమని వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తుల బృందం
author img

By

Published : Apr 20, 2019, 7:36 PM IST

న్యాయమూర్తుల బృందం

న్యాయమూర్తులు తీర్పులు చెప్పేముందు ఆచితూచి వ్యవహరించాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రంగారావు స్పష్టం చేశారు. కడప కోర్టులో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్​ అధికారుల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... నిర్దోషులను కాపాడటమే న్యాయమూర్తుల లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ముందు కోర్టు ఆవరణలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి శివశంకరరావుతో కలసి మెుక్కలు నాటారు. అనంతరం కొత్తగా వచ్చిన చట్టాలపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఏర్పాటు చేసిన లోక్​ అదాలత్​లను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలన్నారు.

ఇదీ చదవండి

న్యాయవ్యవస్థను బలహీన పరిచే కుట్ర: సీజేఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.