ETV Bharat / state

మూతపడిన చక్కెర కర్మాగారాల పరిశీలన

రాష్ట్రంలో మూత పడిన చక్కెర కర్మాగారాలను మరలా ఉపయోగంలోకి తీసుకురావటానికి ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఈ నిపుణుల కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా కర్మాగారాలను తెరిచే అవకాశాన్ని పరిశీలించనున్నారు.

Breaking News
author img

By

Published : Jul 4, 2019, 5:28 PM IST

మూతపడిన చక్కెర కర్మాగారాల పరిశీలన

రాష్ట్రంలో మూతపడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాలను తెరవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను త్వరలోనే వెల్లడిస్తామని నిపుణుల కమిటీ తెలిపింది. కె. రవి కుమార్, కేవీ రమణ, ప్రసాద్​రావుల ఆధ్వర్యంలో నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. కె.రవి కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలనే చెన్నూరు చక్కెర కర్మాగారం మూతపడిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 30 రోజుల్లోనే నిర్ణయం తీసున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రేపు నెల్లూరు చక్కెర కర్మాగారాన్ని పరిశీలించి అన్ని కర్మాగారాల నివేదికను ఈ నెల 9వ తేదీ లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ :

వివేకా హత్యకేసు.. నార్కో పరీక్షకు కోర్టు అనుమతి​

Intro:ap_vja_13_04_srikakulam_iiit_lo_same_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ని శ్రీకాకుళం క్యాంపస్లో లో పనిచేస్తున్న ఒప్పంద సహాయ ఆచార్యులు సమ్మెలోకి వెళ్లారు సంక్షేమ సమితి కి యాజమాన్యం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరసనలో పాల్గొన్న వారిని బదిలీలు చేశారని వారు ఆరోపిస్తున్నారు 2017 2018 సంవత్సరాల్లో నియమితులైన ఒప్పంద సహాయ ఆచార్యుల రెన్యువల్ వేతన వ్యత్యాసాలు మొదలైన తొమ్మిది రకాల సమస్యల పరిష్కారం కోసం జూన్ 26వ తేదీన వీరు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఐదు రోజులు గడుపుతున్న ఇంకా ఏ జమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బైట్స్. 1) శర్మ శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ సంచాలకుడు. ( సార్ కిట్ నెంబర్ 810 కృష్ణాజిల్లా నూజివీడు ఫోన్ నెంబర్ 8008020314)

Body:నూజువీడు త్రిబుల్ ఐటీ లో శ్రీకాకుళం క్యాంపస్లో సమ్మె

Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటీలో శ్రీకాకుళం క్యాంపస్లో ప్రొఫెసర్ సమ్మె

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.