ETV Bharat / state

పేరుకే మున్సిపాలిటీ.... సమస్యలు మాత్రం కోటి - bus stand

ఎర్రగుంట్ల... కడప జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన పట్టణం. సిమెంట్ ఫ్యాక్టరీలకు నిలయమైన ప్రాంతం. ఇంత ప్రాధాన్య ఉన్న ప్రదేశంలో బస్టాండ్‌ మాత్రం వసతుల్లేక అపరిశుభ్రంగా ఉంది. అటుగా వెళ్లాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి వస్తోంది.

ఎర్రగుంట్ల మున్సిపాలిటీ
author img

By

Published : May 3, 2019, 7:18 AM IST

అధ్వానం.. బస్సులు ఆగే ప్రదేశం
ఎర్రగుంట్ల మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా వసతుల కల్పనలో మాత్రం ఏ మార్పు రాలేదు. ముఖ్యంగా వందల మంది వచ్చే బస్టాండ్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ప్రధాన రహదారులు రేణిగుంట గుత్తి జాతీయరహదారి, వేంపల్లి ప్రొద్దుటూరు ప్రధాన రహదారి ఈ పట్టణం మీదుగా వెళ్తున్నాయి. ప్రధానమైన బస్సు జంక్షన్‌గా ఎర్రగుంట్ల ఉంది. అలాంటి బస్టాండ్‌లో కనీస వసతుల్లేవు. కంపు కొట్టే బస్టాండ్ మీదుగా పయణిస్తున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆరుబయటే మూత్రవిసర్జన చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నా పట్టించుకున్న వారు లేరు. బస్టాండ్ పట్టణం మధ్యలో ఉన్నందున నిత్యం ట్రాఫిక్ అగిపోతోంది. కాలుష్యం చెప్పనక్కర్లేదు. బస్టాండ్‌ వచ్చే ప్రయాణికులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ఇదీ ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Intro:AP_ONG_51_01_DARSI_MAY DAY_AVB_C9

దర్శిపట్టణపురవీధుల్లోఎర్రజెండాలురెపరేపలాడాయి.మేడేని పురస్కరించుకొనిదర్శిలోకార్మికసంఘాలఆధ్వర్యంలో మేడేని ఘనంగానిర్వహించారు.ఏఐటియూసి,సిఐటియూసిమరియు కార్మికులు దర్శి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి వారివారి జండాలను ఆవిష్కరించారు. అమెరికాలోని చికాగో నగరంలో 1886లో మొదలైన పోరాటం ప్రపంచం మొత్తం అలుముకొని 133 సంవత్సరాలు అయినది. శ్రమజీవులకు అండగా ఎర్ర జండాలువెన్నంటిఉంటాయనితెలిపారు.కార్మికులశక్తిముందు ప్రభుత్వాలైనా,పెత్తందారులైనా ఎదురునిలవలేరు అన్నారు.
బైట్:- తాండవ రంగారావు సీపీఎం దర్శి డివిజన్ ప్రధాన కార్యదర్శి

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.