ETV Bharat / state

సిమెంట్​ ఫ్యాక్టరీ ఎదుట కోడూరు ప్రజల ఆందోళన - కోడూరు

సిమెంట్ ఫ్యాక్టరీలోని వ్యర్థ పదార్థాలను తమ గ్రామంలోకి వదులుతున్నారని కడప జిల్లా కోడురు గ్రామస్థులు... జువారి సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు.

ఆందోళన చేస్తున్న ప్రజలు
author img

By

Published : Aug 3, 2019, 7:21 PM IST

ఆందోళన చేస్తున్న ప్రజలు

కడప జిల్లా కోడూరు గ్రామస్థులు.. ఎర్రగుంట సమీపంలోని జువారి సిమెంటు కర్మాగారానికి ఎదురుగా ఆందోళన చేశారు. 6 గ్రామాలకు తాగునీరు అందించే నదిలోకి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి రసాయనాలు వదులుతున్నారని నిరసనకు దిగారు. ఈ ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు తమ గ్రామాలను కాలుష్యమయం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారు: దేవినేని

Intro:Ap_tpg_71_3_gun_missing_ab_ap10093
ప.గో.జిల్లా...కొవ్వూరు
Arch రైల్వే బ్రిడ్జిపై గార్డ్ డ్యూటీ చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మాయం..
నెం..158 ,పేరు జోసెఫ్ తంబీ
ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయిందా..లేక సెల్ఫీ తీసుకుంటుండగా జారిపోయిందా అన్న అనుమానాలు...
విచారణ చేపట్టిన dsp రెడ్డిBody:GunConclusion:Gun
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.