ETV Bharat / state

కమలాపురం అభివృద్ధికి కృషిచేస్తా: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ - కడప జిల్లా

కడప జిల్లా కమలాపురం పట్టణంలోని స్థానిక సీఎస్ఐ చర్చిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ సందర్శించారు. కమాలాపురం అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ను సన్మానిస్తున్న చర్చి సభ్యులు
author img

By

Published : Aug 5, 2019, 2:56 PM IST

కమలాపురం పట్టణంలోని స్థానిక సీఎస్ఐ చర్చిని సందర్శించిన ఎమ్మెల్యేని చర్చి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మాట్లాడుతూ....కమలాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. పట్టణంలో మౌలిక వసతులైన డ్రైనేజీ వ్యవస్థ , ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని హామీఇచ్చారు.పట్టణానికి ఉన్నత విద్యను బోధించగల అత్యున్నత కళాశాలలను తీసుకొస్తానని అంతేకాక స్థానిక ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా మారుస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ను సన్మానిస్తున్న చర్చి సభ్యులు

ఇదీ చూడండి వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

Intro:AP-GNT-67-04-IRUVARGALA-NADUMA-GARSHNA-AVB-AP10036 . గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో పిడుగురాళ్ళ రోడ్డు లో ఉన్న పెద్ద మసీదు లో ఇరు వర్గాల నడుమ ఆధిపత్య పోరు పై ఘర్షణ వాతావరణం నెలకొంది పలువురు గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది ఢిల్లీ jamaat లో చీలిక లతో స్థానికంగా కూడా చీలికలు ఏర్పడి కొద్దిరోజులుగా మసీదులో ఆధిపత్య పోరు కొనసాగుతోంది పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకున్నారు పోలీసులు జోక్యం చేసుకొని శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు అయితే ప్రార్థన సమయం లో ఇరువర్గాల నడుమ మాట మాట పెరిగి వాగ్వాదాలు కాస్త దాడికి పాల్పడడంతో ఈ వర్గాలు సుమారు పది మంది గాయపడడంతో సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

Body:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588

Conclusion:బైట్ బాధితుడు ఎం.జె
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.