కడప జిల్లాలో అంతరాష్ట్ర మద్యాన్ని విక్రయిస్తున్న ఏఆర్ పోలీసుతో మరో ఇద్దరిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వందల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కడప ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని తీసుకొచ్చి కడపలోని తన నివాసంలో విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించి 200 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
200 మద్యం బాటిళ్లు స్వాధీనం... ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్ - kadapa latest updates
నేరాలను కట్టడి చేయాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారు. కడప జిల్లాలో అంతరాష్ట్ర మద్యాన్ని విక్రయిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు.
![200 మద్యం బాటిళ్లు స్వాధీనం... ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్ 200 మద్యం బాటిళ్లు స్వాధీనం... ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7637937-579-7637937-1592300323860.jpg?imwidth=3840)
200 మద్యం బాటిళ్లు స్వాధీనం... ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్
కడప జిల్లాలో అంతరాష్ట్ర మద్యాన్ని విక్రయిస్తున్న ఏఆర్ పోలీసుతో మరో ఇద్దరిని ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వందల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కడప ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని తీసుకొచ్చి కడపలోని తన నివాసంలో విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించి 200 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి: మాస్కులు లేని వారికి పోలీసుల జరిమానా
Last Updated : Jun 16, 2020, 5:48 PM IST