ETV Bharat / state

'అనుమతి లేకుండా.. కరోనా వైద్యం ఎలా చేస్తారు?' - ప్రొద్దుటూరులో కరోనా

కెవీఆర్ ఆస్పత్రి వైద్యుడు ప్రదీప్ రెడ్డి అనుమతి లేకుండా కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నారని మానవ హక్కుల కన్వీనర్ జయశ్రీ ప్రశ్నించారు. బాధితులునుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

iligal hospital to cure corona patients at prodhutur
అనుమతి లేకుండా కరోనా బాధితలకు వైద్యం
author img

By

Published : Aug 12, 2020, 11:30 PM IST

అనుమతులు లేకపోయినా కడపజిల్లా ప్రొద్దుటూరులో కెవీఆర్ ఆస్పత్రి వైద్యుడు ప్రదీప్ రెడ్డి కరోనా బాధితులకు చికిత్స ఎలా చేశారని మానవ హక్కుల కన్వీనర్ జయశ్రీ నిలదీశారు. బాధితులకు ఆయనకు ఇష్టం వచ్చిన యాంటీబయోటిక్స్ ఇస్తున్నారన్నారు.

ప్రదీప్ రెడ్డిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జయ శ్రీ ప్రశ్నించారు. ఆస్పత్రిపై ఫిర్యాదు చేసిన వారి మీద దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

24 గంటలు.. 9,597 కేసులు.. 93 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.