ETV Bharat / state

నేటి నుంచి ట్రిపుల్​ఐటీ ప్రవేశాలు - iiit idupulapaya

ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్​ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాల ప్రక్రియను అధికారులు నేడు ప్రారంభించనున్నారు.

నేటి నుంచి త్రిపుల్​ ఐటీ ప్రవేశాలు
author img

By

Published : Aug 5, 2019, 5:01 AM IST

ట్రిపుల్​ ఐటీలకు ఎంపికైన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్​ఐటీకి ఎంపికైన విద్యార్థులకు 7,8 తేదీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇడుపులపాయకు 935 మంది, ఒంగోలు ట్రిపుల్​ఐటీకి 936 మంది ఎంపికయ్యారు. ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీ కోసం మొదటిరోజు 468 మందికి రెండోరోజు మిగిలిన వారికీ ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వసతి గృహాల్లో భోజన వసతి సదుపాయాలను ఉచితంగా కల్పించారు.

ఇదీ చదవండి :

అనంత, కడప జిల్లాల్లో సీఐటీయూ ఆందోళన

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్..... పేద విద్యార్ధ్ని, విద్యార్థులు అభివృద్ధి పథంలో నడిపెంచేందుకు కన్నా రంగయ్య చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ల పంపిణీ చేయడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు లోని కన్వెన్షన్ సెంటర్ లో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్స్, పలువురు పారిశ్రామిక వేత్తలు , డాక్టర్లు కు పురష్కార అవార్డులు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత ఏడు సంవత్సరాల నుండి నగరంలోని మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వివిధ రంగాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచే పలువురికి పురస్కార అవార్డులు అందచేసినట్లు తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుండి చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయటం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, బిజెపి నేత చందు సాంబశివరావు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Body:బైట్....కన్నా లక్ష్మీనారాయణ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.