ETV Bharat / state

దారుణం.. అనుమానంతో భార్యను చంపి పూడ్చిపెట్టిన భర్త - పులివెందులలో భార్యను చంపిన భర్త వార్తలు

భార్యపై అనుమానంతో భర్తే ఆమెను చంపేసి పూడ్చిపెట్టిన ఘటన కడప జిల్లా పులివెందులలో కలకలం సృష్టించింది. పోలీసుల విచారణలో తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

husband murdered wife in pulivendula kadapa district
అనుమానంతో భార్యను చంపి పూడ్చిపెట్టిన భర్త
author img

By

Published : Aug 22, 2020, 7:15 PM IST

కడప జిల్లా పులివెందులలో అనుమానంతో భార్యను కిరాతకంగా హతమార్చాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన వీరమ్మకు పులివెందుల రోటరీపురానికి చెందిన అశోక్​కు 3 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్నిరోజుల తర్వాత నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు అశోక్.

ఈ విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు పెద్దమనుషుల పంచాయతీ జరిగింది. అయినా మారని అశోక్ 3 రోజుల క్రితం భార్యను చంపి శిల్పారామం సమీపంలో పూడ్చిపెట్టాడు. వీరమ్మ మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అశోక్​ను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. తానే చంపి పూడ్చిపెట్టినట్లు చెప్పాడు.

ఇవీ చదవండి:

వ్యవసాయ ప్రత్యేకం.. సేంద్రీయ సాగుతో అధిక దిగుబడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.