ETV Bharat / state

పొలంలో గొయ్యి...రైతుల గుండెల్లో అలజడి - పొలానికి గండి

రెండు రోజుల క్రితం పొలంలో 30 నుంచి 40 అడుగులో గొయ్యి పడింది. అది ఇప్పుడు 60 అడుగులకు చేరింది. దీంతో పొలం పనులకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు.

భూమిలో గోతులు
author img

By

Published : Sep 15, 2019, 1:16 PM IST

పొలానికి గండి..రైతుల గుండెలో అలజడి
కడప జిల్లా మైదుకూరు పురపాలక పరిధిలోని గడ్డమాయపల్లె సమీపంలో మన్యం రమేష్ రెడ్డి అనే రైతుకు చెందిన పొలంలో రెండు రోజుల కిందట భారీ గండి పడింది. దాదాపు 25 అడుగుల వెడల్పు, 30 నుంచి 40 అడుగుల లోతుతో గొయ్యి పడింది. రోజురోజుకు పెరిగి సుమారు 60 అడుగులకు చేరింది. గండిని పడటానికి కారణం ఏంటో అంతు పట్టడం లేదని రైతు చెబుతున్నాడు. చుట్టూ వరి పొలాలు ఉండటంతో గొయ్యిలోకి ఊట నీరు చేరుతోంది. గతంలో గ్రామ పరిసరాల్లో రెండు చోట్ల ఇలాంటి గోతులే పడినట్లు రైతులు చెబుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. భూమిలో గోతులు పడటానికి కారణాలను అన్వేషించాలని అధికారులను కోరుతున్నారు.

ఇదీ చూడండి:

నిండుకుండలా...జోలపుట్ జలాశయం

Intro:घाटकोपर आरसिटी मॉल मध्ये फ्री स्टाईल फुटबॉल खेळातील खेळाडूची एकाग्रता पाहून ग्राहक दंग

घाटकोपर येथील आरसीटी मॉल मध्ये आज स्ट्रीट युनियन इंडियन फ्री स्टाईल फुटबॉल चॅम्पियनशिप चे आयोजन करण्यात आले होते. यावेळी मॉल मध्ये वस्तू खरेदी करण्यासाठी आलेल्या ग्राहकांनी खेळाडूची चेंडूवरील एकाग्रता पाहत चेंडू जमिनीवर जो पर्यंत पडत नाही तोपर्यंत ग्राहक व क्रीडाप्रेमी खेळ पाहण्यात दंग यामुळे खेळाडूचा उत्साह वाढत होताBody:घाटकोपर आरसिटी मॉल मध्ये फ्री स्टाईल फुटबॉल खेळातील खेळाडूची एकाग्रता पाहून ग्राहक दंग

घाटकोपर येथील आरसीटी मॉल मध्ये आज स्ट्रीट युनियन इंडियन फ्री स्टाईल फुटबॉल चॅम्पियनशिप चे आयोजन करण्यात आले होते. यावेळी मॉल मध्ये वस्तू खरेदी करण्यासाठी आलेल्या ग्राहकांनी खेळाडूची चेंडूवरील एकाग्रता पाहत चेंडू जमिनीवर जो पर्यंत पडत नाही तोपर्यंत ग्राहक व क्रीडाप्रेमी खेळ पाहण्यात दंग यामुळे खेळाडूचा उत्साह वाढत होता.

फ्री स्टाईल फुटबॉल खेळाडू मोनीश निकम आणि आरिश अंसारी यांनी या स्पर्धेचे आयोजन केले होते. देशाचा विविध भागातून ६४ खेळाडूंनी या स्पर्धेत भाग घेतला होता. यातील विजयी स्पर्धक हे अमेरिकेला होणाऱ्या स्पर्धेसाठी भारताचे प्रतिनिधित्व करणार आहे. घाटकोपर मध्ये आयोजित या स्पर्धेत सहभागी खेळाडूंनी फ्री स्टाईल चे एका पेक्षा एक चांगले प्रदर्शन केले. एकाग्रता आणि मेहनत यातून या खेळाडूंनी एका पेक्षा एक सुंदर अश्या फुटबॉल सोबत फ्री स्टाईल कला सादर केल्या.परदेशाप्रमाणे भारतात देखील या खेळाला चांगला दिवस यावेत आणि तरुणांनी या खेळाकडे आकर्षित व्हावे म्हणून या स्पर्धेचे आयोजन केल्याचे आयोजकांनी सांगितले. तर या स्पर्धेसाठी प्रचंड मेहनत केल्याचे स्पर्धकांनी सांगितले. 

byte : मोनीश निकम (आयोजक )

byte : आरिश अंसारी (आयोजक)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.