కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ పర్యటించారు. ఆ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన న్యాయస్థాన భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. నందలూరు కోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని కూడా పరిశీలించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయాల్సి ఉంటుందని అధికారులకు చెప్పారు.
ఇదీ చూడండి: