నైరుతి రుతుపవనాల ప్రభావంతో కడపలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం రోడ్లన్నీ జలమయమయ్యాయి.
వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల గత పది రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదతో బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను అధికారులు ఎత్తి వేశారు.
ఇవీ చదవండి: