ఇదీ చదవండి : పరవళ్లు తొక్కుతున్న కుందూ, పెన్నా నదులు
కడపలో వర్షం రైతుల్లో హర్షం - undefined
కడప జిల్లా బద్వేలులో భారీగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
కడపలో వర్షం రైతుల్లో హర్షం
కడప జిల్లా బద్వేలులో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీగా కురుస్తున్న వర్షానికి ఆర్టీసీ గ్యారేజీ జలమయమయ్యింది. నెల రోజుల నుంచి వర్షం కురుస్తుందని ఆశగా ఎదురు చూసిన రైతులకు ఒక్క సారిగా భారీ వర్షాలు పలకరించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోతాయనుకున్న రైతాంగంలో ఈ వర్షం ఆశలు చిగురంపజేసింది. ఉదయం నుంచే వర్షం ప్రారంభం కావడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి : పరవళ్లు తొక్కుతున్న కుందూ, పెన్నా నదులు
Intro:యాంకర్ విశాఖ జిల్లా రోలుగుంట మండలం కె నాయుడు పాలెం వద్ద ప్రమాదవశాత్తు సుమారు 15 ఎకరాల సరుగుడు తోట దగ్ధమైంది గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 239 లో ఆరుగురు రైతులకు చెందిన ఈ తోట కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని రైతులు భావిస్తున్నారు దీనివల్ల పది లక్షలకు పైగా ఆస్తి నష్టం ఉంటుందని రైతులు భావిస్తున్నారు తోట వేసి ఇ సుమారు నాలుగేళ్ల కు పైగా అయింది అయితే దీన్ని మరో రెండు నెలల్లో కొత్త పోవడానికి సిద్ధమవుతుండగా అనుకోని విధంగా నొప్పి పెట్టడం నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొక్కలు ఆశాజనకంగా ఎదిగినప్పటికీ ఎదుగుదల ఉండే సమయంలో లో తగలడం వల్ల చెట్ల కింద వీళ్ళు దెబ్బతిని అందులోని దుంపలు నాశనమవుతాయని దీనివల్ల తోటకి కష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైట్ నుకారాజు. బైట్ మోహనరావు.
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736
TAGGED:
heavy rain in kadapa