ETV Bharat / state

కడపలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - లోతట్టు ప్రాంతాలు జలమయం

కడప జిల్లాలో తెల్లవారుఝామునుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్టాండ్ జలమయమైంది.

rain
author img

By

Published : Oct 4, 2019, 11:43 AM IST

కడపలో భారీ వర్షం-లోతట్లు ప్రాంతాలు జలమయం

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, కొండాపురం, మైలవరం, ముద్దనూరు తదితర ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కడప నగరంలో రోడ్లపై మోకాలు లోతు వరకూ వర్షపు నీరు నిలిచిపోయింది. మురుగు కాలువలు పొంగుతున్నాయి.

Intro:గుంటూరు జిల్లా తాడికొండలో పిడుగుపాటుకు గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. కంతేరు రోడ్డులోని స్మశానవాటిక పక్కన ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి చెట్టు కాలిపోయింది. పిడుగు ప్రభావం ఎలా ఉంటుందో తెలిపేలా మంటలు కనిపించాయి. Body:Contributor hari babu
Centre Tadikonda, guntur dtConclusion:Code 10118
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.