ETV Bharat / state

కడపలో 6 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - 6 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

కడప మేకలదొడ్డి వీధిలో గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిందితుల సుధాకర్‌రెడ్డి, భాస్కర్ నుంచి 6 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

gutka-swadenam
author img

By

Published : May 9, 2019, 9:51 AM IST

6 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

కడపలో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న వారిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించి.. ఆరు లక్షల రూపాయలు విలువచేసే సరకు స్వాధీనం చేసుకున్నారు. కడప మేకలదొడ్డి వీధికి చెందిన సుధాకర్ రెడ్డి, భాస్కర్ బెంగళూరు నుంచి బస్తాల్లో గుట్కా తీసుకొస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఇంట్లో ఉంచి వ్యాపారస్తులకు విక్రయించేవారు. విషయం తెలుసుకున్న అధికారులు తనిఖీ చేసి నిషేధిత సరకు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Intro:av

Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో లో రొయ్య చెరువులను పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు నియోజకవర్గంలో లో రొయ్యల సాగు వల్ల పచ్చని పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని కట్టా నానాజీ అనే రైతు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్ర అధికారులకు కాదు చేయడంతో విశాఖ పట్టణానికి చెందిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్ ఈ ఈ రవీంద్రనాథ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి ఇ రామారావు నాయుడు మత్స్యశాఖ ఎడి వి కృష్ణారావు డిప్యూటీ తాసిల్దారు బి శ్రీనివాసరావు రొయ్యల సెలవులను పరిశీలించి నమూనాలను సేకరించి తీసుకెళ్లారు

Conclusion:madhu,razole
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.