ETV Bharat / state

నిషేధిత గుట్కా సీజ్​.. ఇద్దరు అరెస్టు - కడప జిల్లా తాజావార్తలు

నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా వీరపునాయని పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎన్. పాలగిరి క్రాస్ రోడ్డు వద్ద వారిని పట్టుకున్నారు.

gutka seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా
author img

By

Published : May 18, 2021, 8:30 AM IST

నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా వీరపునాయని పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఎన్. పాలగిరి క్రాస్ రోడ్డు వద్ద గుట్కా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పారు.

వారి వద్ద స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ.4,92,750 ఉంటుందని ఎస్సై జి.మధుసూదన్​ రెడ్డి తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినందుకు.. పోలీసులను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ నిబంధనలు సడలించి... రెండో డోసు టీకా వేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.