కడప జిల్లా కొప్పర్తిలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్‌కు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ వాటాగా రూ.105 కోట్లు విడుదల చేస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవెన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.748.76 కోట్లు కాగా.. ఇందులో 380.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
ఇదీ చదవండి