ETV Bharat / state

కొవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ పరిశీలన

author img

By

Published : Aug 26, 2020, 10:38 PM IST

రైల్వేకోడూరు శివార్లలోని వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాలలో కొవిడ్ కేర్ సెంటర్​ ఏర్పాటుకు పనులు సాగుతున్నాయి. ఈ కేంద్రాన్ని బుధవారం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, శిక్షణ ఐఏఎస్ వికాస్ మర్మాట్ పరిశీలించారు.

government vip srinivasulu visited covid care centre in railway kodur

కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణ శివార్లలోని వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాలలో 300 బెడ్లతో పాటు, 5 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యపు కార్మికులు సహా అవసరమైన సౌకర్యాలను త్వరగా సిద్ధం చేసుకోవాలని స్థానిక అధికారులను ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, శిక్షణ ఐఏఎస్ వికాస్ మర్మాట్ ఆదేశించారు.

కోవిడ్ బాధితులకు ఏ చిన్నపాటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం ఆ కళాశాలను వీరివురూ పరిశీలించారు. కళాశాలలో త్వరలోనే పనులు పూర్తిచేస్తామని శ్రీనివాసులు వెల్లడించారు.

ఇదీ చదవండి

ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.