కడపలో వైభవంగా దసరా వేడుకలు..కోలాటాలతో అలరించిన మహిళలు - దుర్గా దేవి నవరాత్రుుల
దసరా ఉత్సవాలు కడపలో ఉల్లాసంగా సాగుతున్నాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు చేసిన కోలాటం ఆకట్టుకుంది.
కడపలో వైభవంగా దసరా వేడుకలు..కోలాటాలతో అలరించిన మహిళలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలో వై.ఎం.ఆర్ కాలనీలోని రాజరాజేశ్వరి దేవి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తొలిరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శమివ్వగా రెండవ రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు.ఆలయ ఆవరణలో వివిధ భక్తి పాటలకు మహిళలు చేసిన కొలాట నృత్యం అందరిని ఆకట్టుకుంది. ఆలయ నిర్వాహకులు, కొలాట నృత్య శిక్షకులైన శ్రవణ్‌ను సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఇదీ చూడండి:
Intro:AP_CDP_2_29_PANTAPARISILANA_AV_C1018
CoN_SUBBARAYUDU.ETV
CONTRIBUTER,KAMALAPURAM
యాంకర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం లోని వల్లూరు మండలం చెరువు కింద పల్లి లోని ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను కమలాపురం మండలం గంగవరం కుందు నది పరివాహక ప్రాంతాల పంట నష్ట పోయిన పొలాలను ను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
. కమలాపురం నియోజకవర్గం లో లో ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అగ్రికల్చర్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంట పరిశీలన చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని అనంతరం రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఇది రైతు ప్రభుత్వం అని పంట నష్టం జరిగిన రైతులందరికీ న్యాయం జరిగేలా ఉన్నారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని వారి సమస్యలను ను తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు
.
బైట్ 1 నాగిరెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖ వైస్ ఛైర్మన్
బైట్ 2 రవీంద్రనాధ్రెడ్డి
mla కమలపురం
Body:Polalu
Conclusion:KAMALAPURAM KADAPA