ETV Bharat / state

ఘనంగా ప్రారంభమైన గండికోట ఉత్సవాలు - ప్రారంభమైన గండికోట ఉత్సవాలు 2020

కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ప్రఖ్యాత వారసత్వ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి, జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న వేడుకలను ప్రారంభించారు. కోట ఆవరణలో రెండు ప్రధాన వేదికలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మెుత్తం 67 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

gandikota utsav
గండికోట ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Jan 11, 2020, 4:28 PM IST

గండికోట ఉత్సవాలు ప్రారంభం

గండికోట ఉత్సవాలు ప్రారంభం

ఇదీ చదవండి:

గండికోట ఉత్సవాలు.. కట్టిపడేసిన శోభయాత్ర

Intro:slug:
AP_CDP_36_11_GANDIKOTA_UCHAVALU_PRARAMBAM_AV_AP10039
contributor: arif, jmd
ప్రారంభమైన గండికోట ఉత్సవాలు
( ) కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ప్రఖ్యాత గండికోట లో వారసత్వ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శనివారం ఉదయం ఐదోసారి ఉత్సవాలను ప్రారంభించారు జిల్లా సంయుక్త కలెక్టర్ గౌతమి జమ్మలమడుగు ఆర్డిఓ నాగన్న హాజరై ఈ ఉత్సవాలను ప్రారంభించారు కోట ఆవరణలో రెండు ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు ఒక వేదిక సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ప్రారంభించారు శనివారం మొత్తం 67 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి హరే రామ్ ఇంద్రజాల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు ప్రజలు భారీగా తరలివస్తున్నారు శనివారం సాయంత్రం ప్రధాన వేదికపై ముఖ్యమైన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు


Body:AP_CDP_36_11_GANDIKOTA_UCHAVALU_PRARAMBAM_AV_AP10039


Conclusion:AP_CDP_36_11_GANDIKOTA_UCHAVALU_PRARAMBAM_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.