గండికోట ముంపు గ్రామాల్లో గ్రామస్థులను రెవెన్యూ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పరిహారం అందించాకే ఇళ్లు ఖాళీ చేస్తామంటూ నిర్వాసితుల నిరసన తెలిపారు. పోలీసుల ప్రమేయంతో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు, పోలీసులను అడ్డుకుని నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి: సంక్షోభాన్ని నివారించకపోతే.. పెనుప్రమాదమే: చంద్రబాబు