ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులే కారణమని ఉప ముఖ్యమంత్రి అంజద్భాషా కొనియాడారు. కడప పోలీసు మైదానంలో 73 వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల కవాతును వీక్షించారు. వివిధ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన నిర్వహించగా.. ఆహూతులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి