ETV Bharat / state

చుక్కభూముల సమస్యలపై అధికార్లపై మండిపడ్డ వరదరాజుల రెడ్డి - ప్రొద్దుటూరు రెవిన్యూ కార్యాల‌యం

చుక్క భూముల విష‌యంలో రెవిన్యూ అధికారులు ప్రజల‌కు చుక్క‌లు చూపిస్తూన్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఆరోపించారు. భూ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే ప్రొద్దుటూరు రెవిన్యూ కార్యాల‌యం ఎదుట ఈ నెల 16 నుంచి తాను నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ చేపడతామని తెలిపారు.

former mla varadarajulareddy talking about Farmers Problems in kadapa district
author img

By

Published : Aug 10, 2019, 6:39 PM IST

చుక్క భూములను పరిష్కరిస్తారా, నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ చేయమంటారా

ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో వంద‌ల సంఖ్య‌లో చుక్క‌ల భూముల స‌మ‌స్య‌లున్నాయ‌ని అపరిష్కృతంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి ఆరోపించారు. అధికారులకు అనేక మార్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండటం లేదన్నారు. ప్ర‌భుత్వాలు చుక్క భూముల వివాదాల్ని పరిష్క‌రించాల‌ని ఆదేశించినా రెవిన్యూ అధికారులు కాల‌యాప‌న చేస్తూ ప్రజ‌ల్ని ఇబ్బంది పెడుతున్నార‌ని ఆరోపించారు. ప‌రిష్కారం కోసం ప్రొద్దుటూరు తాహ‌శీల్దారు కార్యాల‌యం ఎదుట ఈ నెల 16 నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ చేపడుతున్నట్లు వరదరాజుల రెడ్డి ప్రకటించారు.

ఇది చూడండి: ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టుకు ఎన్​సీ

Intro:AP_GNT_86_10_VYAKTHI_DHARUNA_HATHYA_AV_C11
contributor (etv)k.koteswararao, vinukonda
అక్రమ సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య ఉలిక్కిపడ్డ గ్రామస్తులు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో లో వెలుగు చూసిన ఉదంతం నిన్న ఉదయం అంకం ఏడుకొండలు గొర్రెల కాచుకోవడానికి వెల్లటూరు గ్రామంలో కొండ ప్రాంతానికి వెళ్లి ఉదయం వరకు తిరిగి రాకపోవడంతో అనుమానించి అడవి ప్రాంతంలో బంధువులు గాలింపు చర్యలు చేపట్టగా అటవీ ప్రాంతంలో తల మొండెం వేరు విగతజీవిగా పడి ఉన్న కొండలు మృతదేహాన్ని చూసి బంధువులు బోరున విలపించారు

Body:సంఘటన వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గొర్రెల కాసుకునే అంకం ఏడుకొండలు భార్య వెంకటరమణ కుమారుడితో కలిసి ఇదే నివసిస్తున్నారు ఇదే గ్రామానికి చెందిన నాగుడు అనే వ్యక్తి తో భార్య వెంకటరమణకు అక్రమ సంబంధం ఉందని తరచూ భార్య భర్తలు గొడవ పడుతూ ఉండేవారని ని ఈ నేపథ్యంలోనే వెంకటరమణ ప్రోద్బలంతో నాగ డు ఈ హత్య చేసి ఉండొచ్చని మృతుని చెల్లి గ్రామస్తులు భావిస్తున్నారు హత్య ఘటనను తెలుసుకొని సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించి అనుమానితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఏదేమైనప్పటికీ అక్రమ సంబంధం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని వాపోతున్న గ్రామస్తులు

Conclusion:ap gnt vnk kit 677 id ap10038
k.koteswararao
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.