కడప సీపీఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన బడా వ్యక్తులు లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి వెళ్తున్నారని వడ్డే శోభనాద్రి విమర్శించారు. వ్యవసాయానికి విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ఖండించారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:
వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద