DL Ravindra Reddy slams ysrcp govt: అన్యాయం ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. మైదుకూరు మాధవరాయస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఆయన.. వైకాపా ప్రభుత్వం వచ్చాక హిందూ మందిరాలకు ప్రాధాన్యం లభించడం లేదన్నారు. తక్కువ వేతనంతో పండితుల కడుపు కాల్చుతున్నారని విమర్శించారు. బ్రాహ్మణులను సరిగా చూసుకోకుంటే.. ప్రభుత్వ మనుగడే కష్టమన్నారు.
ఇదీ చదవండి
Balakrishna - Vasundhara Video: చీరాల బీచ్‌లో బాలయ్య సందడి.. టాప్ లెస్ జీప్‌లో సరదా రైడ్