కడప జిల్లాలో కరోనా కట్టడికి పోలీసులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అందరూ మాస్కు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూసేందుకు జిల్లా వ్యాప్తంగా 600 పికెట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
కర్ఫ్యూ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్నామంటున్న ఎస్పీ అన్బురాజన్‌తో... ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: