ETV Bharat / state

కడప జిల్లాలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ - environment day

కడప జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.

cdp
author img

By

Published : Jun 5, 2019, 4:13 PM IST

కడప జిల్లాలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ

కడప జిల్లా బద్వేలు పురపాలికలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పురపాలక కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరు సామాజిక ఆసుపత్రిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన మహిళలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

Intro:

Body:ap_tpt_76_05_Ramjan prarthanalu_av_c13

రంజాన్ ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం సత్కార్య సౌరభాలు పరిమళించే వరాల వసంతం మహోన్నతమైన జీవన విధానాన్ని చూపే మార్గదర్శి. ఈ మాసంలోనే దివ్య ఖురాన్ ఆవిష్కరింపబడింది .ఈ పవిత్ర గ్రంథం దివి నుంచి భువికి దిగి మనిషికి ఉత్తమ మార్గం చూపించింది. దైవ విధేయత, సమానత్వ భావన ,సన్ మార్గాలను మానవాళికి చూపడానికి దోహదపడింది. ఈ మహోన్నతమైన మాసంలో ముస్లింలు ప్రత్యేక జీవన శైలిని అలవర్చుకుని ముందుకు సాగుతారు. ప్రపంచ వ్యాప్తంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించి ముస్లింలు రంజాన్ పండుగను బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ముస్లిం లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈద్ గాల వద్ద పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు ఈ సందర్భంగా ప్రత్యేక సందేశాలను వినిపించారు. పేదలకు దానధర్మాలు చేశారు ముస్లిం సోదరులు పరస్పరం ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

R.sivaReddy kit no 863 tbpl
8008574616

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.