ETV Bharat / state

చోదకునికి గుండెపోటు.. ఇద్దరి మరణం - cuddapah district

ప్రయాణంలో ఉండగా వాహన డ్రైవర్​కు గుండెపోటు వచ్చింది. ఈ ఘటన.. అతనితో పాటు.. మరో వ్యక్తి మరణానికి కారణమైంది.

చోదకుని గుండెపోటుతో యువకున్ని ఢీకొట్టిన వాహనం
author img

By

Published : Sep 9, 2019, 11:41 PM IST

చోదకుని గుండెపోటుతో యువకున్ని ఢీకొట్టిన వాహనం

కడప జిల్లా మైలవరంలో విషాదం చోటు చేసుకుంది. కొంతమంది ఓ వాహనంలో గుర్రప్ప స్వామిని దర్శించుకునేందుకు బయల్దేరారు. కాసేపట్లో ఆలయానికి చేరుకోనున్నారు. ఈ లోగా వాహన చోదకుడు ఓబులేసు(40)కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో స్టీరింగ్ వదిలిపెట్టాడు. ఆ వాహనం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న 15 ఏళ్ల యువకుడు సుభాష్​ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు అయినట్లు మైలవరం ఎస్ఐ తెలిపారు.

ఇదీ చదవండి:

నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

Intro:వశిష్ఠ గోదావరి నది వరద ఉధృతి పెరగడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సుమారు 13 లక్షల క్యూసెక్కుల విడుదల చేయడంతో ఆచంట మండలంలోని అయోధ్య లంక ,అన్గార లంక , పుచ్చ లంక గ్రామాల చుట్టూ వరద నీరు చేరింది . తీరం వెంబడి ఉన్న భూముల్లో వరద నీరు ప్రవేశించింది .నదీ ప్రవాహం అధికంగా ఉండటంతో పడవల రాకపోకలపై అధికారులు నిషేధం విధించాలి. గ్రామాల్లో పరిస్థితిని రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Body:arun

Conclusion:8008574467

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.