తెదేపా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో... సంస్థాగత ఎన్నికల సమావేశం రసాభాసగా సాగింది. కార్యకర్తలందరూ పరిశీలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం జైలుకు వెళ్లి వచ్చామని... తీరా ఎన్నికల సమయంలో తమను కాదని వేరేవారికి సీట్లిచ్చారని వాపోయారు. కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని... ఇప్పుడెలా పార్టీ కోసం పనిచేయాలని నిలదీశారు. ఇకపై ఇలాంటివి జరగవని... సంస్థాగత ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని పరిశీలకులు... ఉగ్రనరసింహారెడ్డి కోరారు.
అధికారంలో ఉన్నప్పుడు మాకేం చేశారు... తెలుగు తమ్ముళ్ల ఆవేదన - fighting in kadapa tdp meet
తెదేపా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల సమావేశం గందరగోళంగా జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని కార్యకర్తలు వాపోయారు.