కరోనా గురించి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కడప జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బంది పోలీసులకు మందులు పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేకమైన పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన దుస్తులను ఇచ్చారు. మహిళా కారాగారంలో ఖైదీలందరికి మాస్కులు పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తి: అప్రమత్తమైన జిల్లా పోలీసులు - విమానాశ్రయాలు ,రైల్యే స్టేషన్లలలో తనిఖీ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై జిల్లా పోలీసులు నిఘా పెంచారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేశారు.
కరోనా పై అప్రమత్తమైన జిల్లా పోలీస్ శాఖ
కరోనా గురించి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కడప జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయంలో తనిఖీలు ముమ్మరం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య సిబ్బంది పోలీసులకు మందులు పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేకమైన పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన దుస్తులను ఇచ్చారు. మహిళా కారాగారంలో ఖైదీలందరికి మాస్కులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:రాజంపేటలో పది విద్యార్థుల వీడ్కోలు సభ
TAGGED:
కడప జిల్లాలో కరోనా