ఇవీ చదవండి...అనంత తెదేపా అధ్యక్షుడికి చంద్రబాబు ఫోన్
కడప నగరపాలక సంస్థకు ప్రత్యేకాధికారి.. - కడప నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ హరికిరణ్
కడప నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ హరికిరణ్ బాధ్యతలు చేపట్టారు. నగరంలో ప్రధాన సమస్యలైన తాగునీరు, పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు.
నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ హరికిరణ్
ఈనెల 2వ తేదీతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగియడంతో నగరపాలక సంస్థలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కడప నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ హరికిరణ్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. నగరంలో ప్రధాన సమస్యలైన తాగునీరు, పారిశుద్ధ్యం, భూగర్భ డ్రైనేజీల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ప్రత్యేకాధికారి తెలిపారు. నిలిచిన పనులను వేగంగా పూర్తి చేయాడా నికి ప్రయత్నిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి.. మళ్లీ పాలకవర్గం కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది.
ఇవీ చదవండి...అనంత తెదేపా అధ్యక్షుడికి చంద్రబాబు ఫోన్
Intro:JK_AP_NLR_03_04_CANALAS_PUDIKA_RAJA_PKG_VIS_c3
పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువలు పూడికతో దర్శనమిస్తున్నాయి. కాలువల్లో గుర్రపు డెక్క, పూడికతో నిండా పోవడంతో చుక్క నీరు రైతు పరిస్థితి లేదు. ప్రతి ఏడాది అప్పటికప్పుడు వర్షాలు పడటం, వర్షాలు పడగానే హడావుడిగా పూడిక తీయడం జలవనరుల శాఖ అధికారులకు మామూలైపోయింది. దీంతో ప్రభుత్వ ధనం వృధా అవుతుందని రైతులు అంటున్నారు .వర్షాలు లేనప్పుడే కాలువలో పూడిక తీస్తే రైతులకు నీరు సక్రమంగా పారుతాయనీ పలువురు రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితులపై ఈటీవీ జైకిసాన్ కథనం.
వాయిస్ ఓవర్:1
నెల్లూరు జిల్లాలోని పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో సర్వేపల్లి ఈస్టన్ ఛానల్, జాఫర్ సాహెబ్ కాలువ, కృష్ణ పట్నం కాలువ ప్రధాన కాలువలు. ఈ కాలువల పరిస్థితి దయనీయంగా తయారయింది. ప్రతి కాలువ పూడిక తో పూర్తిగా నిండి పోయి ఉన్నాయి. రైతులకు నీరు వదిలితే చుక్క నీరు అందని పరిస్థితి. కాలువల్లో గుర్రపు డెక్క, పూడికతో పూర్తిగా నిండిపోయి దర్శనమిస్తున్నాయి. వర్షాలు వచ్చే టైం మొదలైంది. ఈ పరిస్థితుల్లో జలవనరుల శాఖ జలవనరుల శాఖ అధికారులు కాలువల్లో పూడిక తీస్తే, వర్షాలు వచ్చినప్పుడు నీరు సక్రమంగా సక్రమంగా పరిస్థితి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అలా కాకుండా వర్షాలు రావడం అప్పటికప్పుడు పూడిక తీయడం మంచి పద్ధతి కాదని రైతులు అంటున్నారు. ప్రస్తుతం వర్షాలు లేవు ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో పుడకలు తీస్తే రైతులకు నీరు సక్రమంగా పారే అవకాశం ఉంటుందని పలువురు రైతులు చెబుతున్నారు.
బైట్లు , రైతులు నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్2
ప్రతి ఏడాది జలవనరుల శాఖ అధికారులు వర్షాలు పడి సోమశిల జలాశయం నీరు వచ్చినప్పుడు, అప్పటికప్పుడు కాలువ పనులు చేపట్టడం జరుగుతుందని దానివల్ల రైతులకి నీరు సక్రమంగా పారడం లేదని, ముందుగానే పూడికలు తీస్తే రైతులకు చాలా మేలు జరుగుతుందని రైతు నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
బైట్స్, రైతు నాయకులు నెల్లూరు జిల్లా
వాయిస్ ఓవర్,3
పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలో కాలువలో పూర్తిగా పూడికతో నిండిపోయి ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే కాలువల్లో పూడికలు తీసి రైతులకు నీటి సమస్య లేకుండా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
బైట్; శంకర్ నారాయణ, జల వనరుల శాఖ, డి. ఈ బుచ్చి సబ్ డివిజన్ నెల్లూరు జిల్లా
Body:కాలువల్లో పూడిక
Conclusion:బి రాజా నెల్లూరు
Body:కాలువల్లో పూడిక
Conclusion:బి రాజా నెల్లూరు
TAGGED:
AP LATEST