ETV Bharat / state

పురోహితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ - రాజంపేటలో లాక్​డౌన్ ప్రభావం

లాక్​డౌన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పురోహితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లా రాజంపేటలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు వీరికి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించారు.

Distributing rice and essentials to the priests in rajampeta kadapa district
పురోహితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 10, 2020, 9:23 AM IST

కడప జిల్లా రాజంపేటలో బ్రాహ్మణులకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా బియ్యం, నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. పట్టణంలోని జగద్గురు ఆదిశంకరాచార్యుల మఠంలో 60 మంది బ్రాహ్మణులకు స్థానిక ఎంఈఓ చెంగల్ రెడ్డి, ఉపాధ్యాయులు వీటిని అందజేశారు.

ఇదీచదవండి.

'పేదకళాకారులను ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.