ETV Bharat / state

విద్యుత్​ అధికారులతో ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా సమీక్ష

author img

By

Published : May 14, 2020, 4:04 PM IST

విద్యుత్​ బిల్లులపై అపోహలు చెందవద్దని ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా ప్రజలకు భరోసా ఇచ్చారు. కడపలోని తన స్వగృహంలో జిల్లా విద్యుత్​ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

deputy cm meeting with district elecricity officers in kadapa
జిల్లా విద్యుత్​ అధికారులతో సమీక్ష జరుపుతున్న ఉపముఖ్యమంత్రి అంజాద్​ భాషా

విద్యుత్​ బిల్లులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... ఉపముఖ్యమంత్రి అంజాద్​ బాషా భరోసా ఇచ్చారు. కడపలోని తన స్వగృహంలో జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల బిల్లులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ బిల్లులకు జూన్ 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని... ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా జూన్​ 30 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి :

'అదనం లేదు.. అది రెండు నెలల విద్యుత్​ బిల్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.