కడప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. పురపాలక శాఖ అనుమతిలేకుండా చట్టవిరుద్దంగా నిర్మించిన దుకాణాలను ఏర్పాటు చేయటంపై పురపాలకశాఖ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ...నిర్మాణాలను తొలగించారు. ఈ చర్యలపై మండిపడ్డ భాజపా నాయకులు కూల్చివేతలు ఆపాలంటూ..మార్కెట్లో బైఠాయించి నిరసన తెలిపారు. దింతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు.
ఇదీచదవండి