కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను పురపాలక సిబ్బంది కూల్చివేశారు. సుమారు 30 గదులను కమిషనర్ రాధ...పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా దుకాణాలు కూల్చివేయడంపై చిరువ్యాపారులు కన్నీటిపర్యంతమయ్యారు.ఇలా ఉన్నట్టుండి దుకాణాలను కూల్చేస్తే తమ పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు.
ఇదీచదవండి