ETV Bharat / state

ఆ గోడ నిర్మాణం కోసం అక్రమ కట్టడాల కూల్చివేత - బుగ్గవంక నిర్మాణం కోసం అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Demolition: కడప రవీంద్రనగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతతో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గ వంక పరిసర ప్రాంతాలలో రక్షణ గోడ నిర్మాణం కోసం.. పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రొక్లెయిన్లతో అక్రమ కట్టడాలను తొలగించేందుకు వచ్చారు. పట్టాలు ఉన్నా అధికారులు తమ నివాసాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు.

Demolition of houses for construction of buggavanka safety wall
ఆ గోడ నిర్మాణం కోసం అక్రమ కట్టడాల కూల్చివేత
author img

By

Published : Jul 24, 2022, 5:34 PM IST

ఆ గోడ నిర్మాణం కోసం అక్రమ కట్టడాల కూల్చివేత

Demolition: కడప రవీంద్రనగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. బుగ్గ వంక పరిసర ప్రాంతాలలో రక్షణ గోడ నిర్మాణం కోసం.. పోలీసులు, రెవిన్యూ అధికారులు ప్రొక్లెయిన్లతో అక్రమ కట్టడాలను తొలగించేందుకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. పట్టాలు ఉన్నా అధికారులు తమ నివాసాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళనకు దిగారు.

పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఉన్న పళంగా నివాసాలను ఖాళీ చేయాలంటే ఎలా అని వారు ప్రశ్నించారు. రెండ్రోజుల్లో నివాసాలను ఖాళీ చేయాలని రెవిన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చూడండి: శ్రీలంకకు వచ్చిన పరిస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదు: తులసిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.