కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరివారిపల్లె, మిట్టపల్లె, ఆదినిమ్మాయపల్లె గ్రామాల్లో ప్రజలకు ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 18 రకాల సరకులను సుమారు 600 కుటుంబాలకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమవంతు సాయం అందించామని సత్రం అధ్యక్షులు సుదర్శనరావు, నగేశ్ కిశోర్ తెలిపారు.
ఇవీ చదవండి.. రక్త శుద్ధికి పెద్ద యుద్ధమే