ETV Bharat / state

విరిగిన విద్యుత్ స్తంభాలు... తప్పిన ప్రమాదం - కడప జిల్లా మున్సిపల్ కార్యాలయ సమీపంలో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు

కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డివైడర్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడింది. డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం తుప్పు పట్టటంతో ఒక్కసారిగా విరిగి కింద పడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ అటుగా ప్రజలెవరు వెళ్లకపోవటంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. నగరపాలక అధికారులు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

current poles have been broken near kadapa district municipal office
కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం సమీపంలో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
author img

By

Published : Jan 27, 2020, 9:54 AM IST

కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం సమీపంలో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు

కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం సమీపంలో విరిగిపడిన విద్యుత్ స్తంభాలు

ఇదీ చదవండి: రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం: తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు

Intro:ap_cdp_16_26_virigina_vidythu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.
note: సార్ విజువల్స్ ఇదే స్లగుపై ఈటీవీ వాట్సాప్ డెస్క్ పంపించాను పరిశీలించగలరు.

యాంకర్:
కడప మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డివైడర్ ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయానికి ఆ రోడ్డుపై ఎవరు వెళ్లకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. డివైడర్ ల మధ్య విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభాలు చిలుము పట్టడంతో ఒక్కసారిగా విరిగి కింద పడ్డాయి. ఆ సమయానికి విద్యుత్ కనెక్షన్ ఉన్నప్పటికీ పైగా ఆ ప్రాంతంలో ఎవరు వెళ్లకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. వెంటనే నగరపాలక అధికారులు వచ్చి చర్యలు చేపట్టారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారులు దృష్టి పెట్టాలని వారు కోరారు.


Body:విరిగిన విద్యుత్ స్తంభం


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.