బద్వేలులోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ కారణంగా ప్రభుత్వ సేవలు స్తంభించాయి. కొన్నేళ్లుగా విద్యుత్ శాఖకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ శాఖ అధికారులు కరెంటు కట్ చేశారు. అనేక పర్యాయాలు బిల్లులు చెల్లించమని ఆ శాఖల అధికారులను కోరినా స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక సరఫరాను ఆపేశారు.
ఇదీ చదవండి :