ETV Bharat / state

CRICKET BETTING: క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్టు.. నగదు స్వాధీనం - cricket betting gang was arrested

కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 1.90 వేలు నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

CRICKET BETTING
CRICKET BETTING
author img

By

Published : Oct 7, 2021, 11:00 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఆర్టీపీపీ రహదారిలోని చౌడమ్మ గుడి ఆవరణలో ఇద్దరు సబ్ బుకీలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి డబ్బులను గెలిచినవారికి పంచుతుండగా దాడి చేశారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

రామేశ్వరంలోని నీళ్ల ట్యాంకు వద్ద బెట్టింగ్ కు సంబంధించిన లెక్కలు చూస్తుండగా మరో నలుగురు బుకీలను అరెస్టు చేసి రూ. 69,500 సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు.

ఇదీ చదవండి:

TTD: వెనకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.