ETV Bharat / state

పాపం పాడి ఆవులు..రోడ్డుప్రమాదంలో మృత్యువాత - 5 పాడిఆవుల మృతి.

యాజమానుల నిర్లక్ల్యానికి మూగజీవాలు బలయ్యాయి. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 5 పశువులు చనిపోయిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

cows died by accident acured in national highway at boyanapalli in kadapa district
author img

By

Published : Sep 2, 2019, 10:45 AM IST

పండగవేళా..ప్రమాదంలో 5 పాడిఆవుల మృతి..

జాతీయ రహదారిపై పశువులు మరణించిన తీరు అందరిని కలచివేస్తోంది.కడపజిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలో తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు ఆవులు మృతి చెందాయి. రోడ్డుమీదా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానిక ప్రజలు కలిసి మృతి చెందిన పశువులకు అంత్యక్రియలకు నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పశువుల యజమానులు వాటిని పట్టించుకోకపోవడంతో జాతీయ రహదారిపైకి చేరుతున్నాయి. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదంలో అధికసంఖ్యలో ఆవులు మరణిస్తున్నాయి.

ఇదీచూడండి.పోలీసుల నిర్లక్ష్యం... యువకుడి ఆత్మహత్య

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వైకాపా ఆధ్వర్యంలో జరిగాయి. నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

Body:ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఈ కార్యక్రమానికి హాజరై రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు .అనంతరం సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు

Conclusion:వైకాపా కార్యాలయం కూడా రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని సందర్భంగా నాయకులు గుర్తు చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.