ETV Bharat / state

ఆ రెండు గ్రామాల్లోనే 109 కరోనా కేసులు - jammalamadugu constituency latest corona cases

కడప జిల్లాలోని రెండు గ్రామాలను కరోనా పట్టిపీడిస్తోంది. అక్కడ 109 కరోనా కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్య, పోలీసు అధికారులు ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటున్నా... కరోనా కట్టడి కావడం లేదు.

corona virus
corona virus
author img

By

Published : Jun 21, 2020, 1:06 AM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కేవలం రెండు గ్రామాల్లోనే కరోనా పాజిటివ్​ కేసులు శతకం దాటాయి. ఆ గ్రామాలే మైలవరం మండలంలోని నవాబుపేట, చిన్న కొమ్మెర్ల. శనివారం సాయంత్రం జిల్లా వైద్యాధికారులు ప్రకటించిన జాబితా ప్రకారం... తాజాగా చిన్న కొమ్మెర్ల గ్రామంలో 9 కేసులు, నవాబుపేటలో ఓ కేసు నమోదైంది. వీటితో కలిపి మొత్తం 109 కేసులు ఆ రెండు గ్రామాల్లో నమోదయ్యాయి. ఇందులో నవాబుపేటలో 94, చిన్నకొమ్మెర్ల గ్రామంలో 15 కేసులు ఉన్నాయి. వైద్య, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. వైరస్​ కట్టడి కాకపోవడం లేదు. స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి

జిల్లాలో పెరుగుతున్న కంటైన్మెంట్​ జోన్లు... అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.