కడప జిల్లా బద్వేలులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. సంజీవిని బస్సు ద్వారా 192 మందికి వైద్య పరీక్షలు చేయగా అందులో 33 మంది కొవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు నిర్ధరించారు. బద్వేలులో గత 20 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వంద పైచిలుకు దాటాయి. అధికారులు అప్రమత్తమయి వైద్య పరీక్షలు చేపట్టారు.
ఇదీ చూడండి