ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూటు మారిందని తులసిరెడ్డి ఆరోపించారు. జగన్ పాలన అస్తవ్యస్తంగా మారిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలు ఎక్కువ అయ్యాయన్నారు. జగన్ తన పాలన విధానం మార్చుకోవాలని తులసిరెడ్డి హితవు పలికారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: వరదలో కారు- తెగించి కాపాడిన జనం