సున్నా వడ్డీ పంట రుణాల పథకం.. 80 శాతం మంది రైతులకు వర్తించదని తులసిరెడ్డి అన్నారు. లక్ష రూపాయలలోపు పంట రుణాలు తీసుకున్న వారికే వర్తిస్తుందన్నారు. లక్ష రూపాయల పైన పంట రుణాలు తీసుకుంటే సున్నా వడ్డీ పథకం వర్తించదన్నారు. ఇటువంటి రైతులు 80 శాతం మంది ఉంటారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతు రుణమాఫీ సరిగా జరిగిందన్నారు.
ఇదీ చదవండి: కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఫ్లాట్‌కు తాళం!